Thursday, 15 December 2016

Pawan Kalyan Dhandayatra

 పవన్ కళ్యాణ్ "దండయాత్ర"
విభజన విషయంలో కాంగ్రెస్ చేసిన ద్రోహానికి రగిలిపోయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, 'జనసేన' అనే రాజకీయ పార్టీని స్థాపించారు... 'కాంగ్రెస్ హటావో. దేష్ బచావో.' అనే నినాదాన్ని వినిపించి, బేషరతుగా భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు పలికారు.. సరిగ్గా ఇవే విషయాలను ప్రస్తావిస్తూ. ఓ అయిదు అంశాలపై బిజెపిని ప్రశ్నించాలనుకుంటున్నట్లుగా ట్వీట్లు చేసారు. ఇంతకు జనసేనాని ఏం ప్రస్తావి౦చదలిచారు..
గత సాధారణ ఎన్నికల్లో BJP,TDP కూటమికి మద్దతిచ్చిన పవర్ స్టార్  అయిదు అంశాలపై బిజెపిని ప్రశ్నించాలనుకుంటున్నట్లుగా ట్వీట్లు చేసారు.ఆవు సంహారం, రోహిత్ వేముల ఆత్మహత్య, దేశభక్తి, నోట్ల రద్దు, ఏపీ ప్రత్యేక హోదా. ఈ అయిదు అంశాలపై కేంద్ర సర్కార్ ను నిలదీసే క్రమంలో మొదటగా పేర్కొన్న 'ఆవు సంహారం'కు సంబంధించి పలు ప్రశ్నలను సంధిస్తూ బిజెపి నేతలను నిలదీశారు. నిపుణులను, సీనియర్ రాజకీయవేత్తలను, జర్నలిస్ట్ లను మరియు బిజెపికి ఓట్లు వేసిన వారితో సంప్రదింపులు జరిపిన మీదట తానూ ఈ ప్రశ్నలను సందిస్తున్నట్లుగా పేర్కొన్నారు.సామాజిక వర్గాలలో విభేదాలు తెచ్చే విధంగా మరియు భయపెట్టే విధంగా 'గోమాంసం'పై చేస్తున్న రాజకీయ మెళకువలను ప్రస్తావిస్తూ. నిజంగా బిజెపికి అంత చిత్తశుద్ధి ఉంటే బిజెపి పాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలైన గోవా మరియు ఇతర రాష్ట్రాలలో ఇప్పటికే నిషేధం విధించి ఉండేవారని, అలాగే బిజెపి నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు లెదర్ తో తయారైన ఫుట్ వేర్ తదితరాలను బ్యాన్ చేయాలని కోరారు.చివరగా. ఆవులను నిజంగా పరిరక్షించాలంటే. ప్రతి బిజెపి కార్యకర్త కూడా ఒక ఆవును తీసుకుని పెంచే విధంగా నిర్ణయం తీసుకోవాలని, ఇలాంటివి ఏమైనా నిజంగా తీసుకుని ఉంటే బిజెపి నేతలు తన చిత్తశుద్ధిని, సీరియస్ నెస్ ను చాటుకునేవారని అభిప్రాయపడ్డారు.రెండవ ఉదంతం అయిన 'రోహిత్ వేముల ఆత్మహత్య'పై స్పందిస్తానని తెలిపారు.

Dense Fog in Delhi-NCR Throws Trains, Flights and Vehicles out of Gear |...

DeMonetisation: Income Tax notices to 5000 crorepatis for depositing hug...

Jayant yadav hundred (104 runs) vs England highlights | IND vs ENG 4th t...

KCR's 1st meeting with Collectors after formation of new Districts | NH9...

CM KCR Holds Review Meeting With District Collectors at Pragathi Bhavan ...

Bengaluru: Dogs Guarding Rs 2.8 crore Black Money Chased Down Income Tax...

Pawan Kalyan next Movie with Sayesha Saigal | NH9 News

Bahubali 2 The Conclusion, RANA First look | Official Trailer | NH9 News

Samantha and Naga Chaitanya's Christmas Celebrations | NH9 News

India's plan to review the Sindhu water treaty with Pakistan| NH9 News

Demonetisation: Old Rs 500 notes to be invalid from December 15 midnight...

Wednesday, 14 December 2016

ముగ్గురి అరెస్టు


సూర్యాపేట: ఫోటో స్టూడియోల్లో కెమెరాలు చోరీ చేస్తున్న ముగ్గురి అరెస్టు
ని౦దితుల నుంచి రూ.5.లక్షల విలువైన కెమెరాలు స్వాధీనం
ని౦దితులు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తింపు 

జిల్లా కోడ్ నంబర్ లు అందరు తప్పక షేర్ చేయండి.....

జిల్లా  పేరు        --   కోడ్

ఆదిలాబాద్ – TS 1

కరీంనగర్ – TS 2

వరంగల్ అర్బన్ – TS 3

ఖమ్మం – TS 4

నల్గొండ – TS 5

మహబూబ్‌నగర్ – TS 6

రంగారెడ్డి – TS 7

మేడ్చల్ – TS 8

హైదరాబాద్ – TS 9, 10, 11, 12, 13, 14

మెదక్ – TS 15

నిజామాబాద్ – TS 16

కామారెడ్డి – TS 17

నిర్మల్ – TS 18

మంచిర్యాల – TS 19

కొమరంభీమ్ – TS 20

జగిత్యాల – TS -21

పెద్దపల్లి – TS 22

రాజన్న సిరిసిల్ల – TS 23

వరంగల్ రూరల్ – TS 24

జయశంకర్ భూపాలపల్లి – TS 25

మహబూబాబాద్ – TS 26

జనగాం – TS 27

భద్రాద్రి కొత్తగూడెం – TS 28

సూర్యాపేట – TS 29

యాదాద్రి – TS 30

నాగర్ కర్నూల్ – TS 31

వనపర్తి – TS 32

జోగులాంబ గద్వాల – TS 33

వికారాబాద్ – TS 34

మెదక్ – TS 35

సిద్దిపేట – TS 36

Tuesday, 13 December 2016


మణుగూరు : రామానుజవరం వద్ద బస్సు ఆటో ఢీ,ఒకరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు

Amundsen's South Pole expedition

The first expedition to reach the geographic South Pole was led by the Norwegian explorer Roald Amundsen. He and four others arrived at the pole on 14 December 1911,[n 1] five weeks ahead of a British party led by Robert Falcon Scott as part of the Terra Nova Expedition. Amundsen and his team returned safely to their base, and later learned that Scott and his four companions had died on their return journey.
Amundsen's initial plans had focused on the Arctic and the conquest of the North Pole by means of an extended drift in an icebound ship. He obtained the use of Fridtjof Nansen's polar exploration ship Fram, and undertook extensive fundraising. Preparations for this expedition were disrupted when, in 1909, the rival American explorers Frederick Cook and Robert E. Peary each claimed to have reached the North Pole. Amundsen then changed his plan and began to prepare for a conquest of the South Pole; uncertain of the extent to which the public and his backers would support him, he kept this revised objective secret. When he set out in June 1910, he led even his crew to believe they were embarking on an Arctic drift, and revealed their true Antarctic destination only when Fram was leaving their last port of call, Madeira.
Amundsen made his Antarctic base, which he named "Framheim", in the Bay of Whales on the Great Ice Barrier. After months of preparation, depot-laying and a false start that ended in near-disaster, he and his party set out for the pole in October 1911. In the course of their journey they discovered the Axel Heiberg Glacier, which provided their route to the polar plateau and ultimately to the South Pole. The party's mastery of the use of skis and their expertise with sledge dogs ensured rapid and relatively trouble-free travel. Other achievements of the expedition included the first exploration of King Edward VII Land and an extensive oceanographic cruise.
The expedition's success was widely applauded. The story of Scott's heroic failure overshadowed its achievement in the United Kingdom, unable to accept that a Norwegian had been the first person to set foot in the South Pole, but not in the rest of the world. Amundsen's decision to keep his true plans secret until the last moment was criticised by some. Recent polar historians have more fully recognised the skill and courage of Amundsen's party; the permanent scientific base at the pole bears his name, together with that of Scott.
చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 14

భారత జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం.

1914 : మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడినమాకినేని బసవపున్నయ్య జననం.

1924 : హిందీ సినిమాకు చెందిన భారతీయ చలనచిత్ర నటుడు రాజ్ కపూర్ జననం.(మ.1988) (చిత్రంలో)

1965 : ప్రముఖ నవలా రచయిత, నాటకకర్తజొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి మరణం.

1982 : ప్రముఖ తెలుగు మరియూ తమిళ నటుడుఆది పినిశెట్టి జననం.

1998: ఆలమట్టి ఆనకట్ట ఎత్తును 509 మీ. కంటె పెంచరాదని, కర్ణాటక స్వంత పూచీకత్తుపై 26 క్రెస్టు గేట్లను అమర్చుకోవచ్చని, సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.

2008 : ప్రముఖ రచయిత, కవి, నాస్తికుడు భారత చైనా మిత్రమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిజ్వాలాముఖి మరణం.

టీ–హబ్‌ వేదికగా ఉబెర్, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ చేతులు కలిపాయి. మెట్రో ప్రయాణికుల సౌలభ్యం కోసం ఈ ఒప్పందం కుదిరింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు, ఉబెర్‌ ఫౌండర్, సీఈవో ట్రావిస్‌ కలనిక్‌ సమక్షంలో ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. నగరంలో గమ్య స్థానానికి చేరుకోవడం పెద్ద సవాల్‌ అని ఈ సందర్భంగా కేటీఆర్‌ అన్నారు. ప్రయాణికులు త్వరితగతిన, సౌకర్యంగా గమ్యానికి చేరుకోవడానికి ఈ భాగస్వామ్యం దోహదం చేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రోత్సాహక విధానమే తనను ఇక్కడికి వచ్చేలా చేసిందని ట్రావిస్‌ తెలిపారు. 2 వేల మందికిపైగా ఉద్యోగులతో ఉబెర్‌ రెండో అతిపెద్ద కేంద్రం ఇక్కడ ఉందని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో 75,000 ఉబెర్‌ క్యాబ్స్‌ పరుగెడుతున్నాయని చెప్పారు. కాగా, టీ–హబ్‌లోని స్టార్టప్‌ కంపెనీల ప్రతినిధులతో ట్రావిస్‌ సమావేశమయ్యారు. ఈ ఏడాది సెప్టెంబరులో టీ–హబ్‌తో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఉబెర్‌ ఎక్స్ఛేంజ్‌ కార్యక్రమం కింద 20 స్టార్టప్‌ కంపెనీలను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వచ్చేందుకుగాను మెంటార్‌గా కంపెనీ వ్యవహరిస్తోంది.

హైదరాబాద్‌లో ఉబెర్‌ బైక్‌ షేరింగ్‌
హైదరాబాద్‌లో ఉబెర్‌ బైక్‌ షేరింగ్‌ ఉబెర్‌ మోటోను జెండా ఊపి ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో బైక్‌లను నడుపుతున్న కేటీఆర్, ట్రావిస్‌
• కిలోమీటరుకు రూ.5 చార్జీ
• హైదరాబాద్‌ మెట్రోతో ఒప్పందం
• ప్రారంభించిన తెలంగాణ సీఎం
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో
ట్యాక్సీ అగ్రిగేటర్‌ ఉబెర్‌ హైదరాబాద్‌లో బైక్‌ షేరింగ్‌ సేవలను ఆవిష్కరించింది. తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు మంగళవారమిక్కడ ప్రగతి భవన్‌లో జెండా ఊపి ఉబెర్‌ మోటోను ప్రారంభించారు. 2017 జనవరి నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కంపెనీ ఇప్పటికే గుర్‌గావ్, బెంగళూరులో ఈ సర్వీసులను అందిస్తోంది. మొదటి మూడు కిలోమీటర్లకు రూ.20 వసూలు చేస్తారు. ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.5 చార్జీ ఉంటుంది.
ఉబెర్‌ మోటో సేవల కోసం తొలుత 100 ద్విచక్ర వాహనాలు సిద్ధంగా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. ఉబెర్‌ యాప్‌లోనే మోటో ఆప్షన్‌ను నిక్షిప్తం చేశారు. యాప్‌లో పిక్‌ అప్‌ ప్రాంతం, చెల్లింపు విధానాన్ని నిర్దేశించి రైడ్‌ రిక్వెస్ట్‌ పంపాలి. డ్రైవర్‌ పేరు, ఫొటో, వాహనం వివరాలు కస్టమర్‌ మొబైల్‌లో ప్రత్యక్షమవుతాయి. నగదు, వాలెట్, కార్డుతో బిల్లు చెల్లించొచ్చు. సుశిక్షితులైన డ్రైవర్లను నియమిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. జీపీఎస్‌ ట్రాకింగ్‌ సౌకర్యం ఉంది. ట్రిప్‌ వివరాలను స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపుకోవచ్చు.

తమిళనాడుకి ఏమైంది?| What happened to Tamilnadu?| NH9 News

Shah Ghouse Biryani house Owner has been arrested for serving "Dog meat" as #MuttonBiryani .

ఐటెం గర్ల్ గా ఐశ్వర్యరాయ్,Aishwarya Rai Bachchan not a part of Padmavati...

అల్లరోడుకు ఆప్షన్ లేదు,Allari Naresh About His Movie Intlo Deyyam Nakem ...

Qatar abolishes dreaded 'kafala' labour system | NH9 News

Flights delayed, cancelled due to poor visibility at Rajiv Gandhi Intern...

Cyclone Vardah: Tamil Nadu, Andhra On High Alert, Chennai Preps For Stor...

Cyclone Vardah | Heavy Rains Lash Tirupati | NH9 News

Inauguration Of New Projects By Jalagam Venkat Rao|Kothagudem| NH9 News

No threat to Axis bank’s license: RBI | NH9 News

Senior RBI Official Arrested for 'Illegal Currency Exchang | Bengaluru |...

భద్రాద్రి ఆలయ సమాచారం, ఈరోజు (13.12.16)శ్రీ స్వామివారి ఆదాయం రూ.2,89,619/-
అన్నదానం - 605 మందికి
నిత్య కళ్యాణం లు - 29
రూములు ఖాళి వివరములు :
శ్రీరామ సదనం-14
సౌమిత్రీ సదనం 17
శ్రీరామ నిలయం 22
టి.టి.డి. 19

Khaidi No 150 Movie Audio Launch at Vijayawada | Chiranjeevi | Ram Char...

Monday, 12 December 2016

WATCH: Impact of Vardah cyclone | Viral WhatsApp videos| NH9 News

vaartha cyclone effect|Bus carried away by strome| NH9 News

                       పీవీ రాజేశ్వరరావు కన్నుమూత


హైదరాబాద్‌: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమారుడు రాజేశ్వరరావు(70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు.

రాజేశ్వరరావు గతంలో సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

Rajinikanth Rare & Unseen Pics | Childhood Pictures |Actor Rajinikanth R...

Sunday, 11 December 2016

వార్ధా ఎక్కడుంది ? (12-12-16)

•                        నెల్లూరుకు 290  కి.మీ దూరంలో దక్షిణ ఆగ్నేయ దిశగా తుపాను కేంద్రీకృతమై ఉంది.

•  చెన్నైకి 220 కి.మీ దూరంలో తూర్పు ఈశాన్యం దిశగా కేంద్రీకృతమై ఉంది.

•                       తీరం దాటే సమయంలో గంటకు 45 కి.మీ నుంచి 150 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

•  ఈరోజు ఉదయం  రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 15 నుంచి 23 కి.మీల వేగంతో గాలులు ఈదురుగాలులు వీచాయి.

•  కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం గరిసెపూడిలో 23.05 kmph వేగంతో గాలులు వీచాయి.

•  చిత్తూరు జిల్లా కారకంబాడిలో 21.03 kmph వేగంతో గాలులు వీచాయి.

•  విశాఖ జిల్లా తిక్కవారిపాలెంలో 20.71 kmph వేగంతో గాలులు వీచాయి.

•  నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో 20.56 kmph వేగంతో గాలులు వీచాయి.

•  విజయనగరం జిల్లా కొంగనివానిపాలెంలో 19.83 kmph వేగంతో గాలులు వీచాయి.

•  నెల్లూరు జిల్లా బోగులేలో 19.62 kmph వేగంతో గాలులు వీచాయి.

•  చిత్తూరు జిల్లా ఇరుగొల్లంలో 19.22 kmph వేగంతో గాలులు వీచాయి.

•  తూర్పుగోదావరి జిల్లా అచ్చంపేటలో 18.38 kmph వేగంతో గాలులు వీచాయి.

•  చిత్తూరు జిల్లా ముంగలపాలెంలో 17.21 kmph వేగంతో గాలులు వీచాయి.

•  చిత్తూరు జిల్లా బోనేపల్లిలో 15.07  kmph వేగంతో గాలులు వీచాయి.

•  తీర ప్రాంత విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం
                                               భారీ వర్షాలు కురిసే అవకాశం
నెల్లూరుకు తూర్పు ఆగ్నేయ దిశలో 420 కి.మీ.ల దూరంలో,మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయ దిశలో 440 కీ.మీ.ల దూరంలో ..చెన్నైకి తూర్పు దిశలో 370 కి.మీ.ల దూరంలో వార్దా తుఫాను.ఈ సాయంత్రం నుంచి క్రమేపీ బలహీనపడే అవకాశం.చెన్నైకి సమీపంలో తీరం దాటే అవకాశం,చెన్నైతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో..భారీ వర్షాలు కురిసే అవకాశం
హైదరాబాద్ : మీలాద్ ఉన్ సబీ సందర్భంగా..
ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ |
Telangana Chief Minister Sri K. Chandrashekhar Rao has conveyed his greetings on the occasion of Eid-e-Milad-un-Nabi.
The Chief Minister, conveyed good wishes to the Muslim brethren on the auspicious occasion of Milad-Un-Nabi, commemorating the Prophet Mohammad birthday.

uyo church collapse : At least 160 DEAD

నైజీరియాలో చర్చి పైకప్పు కూలి 160 మంది మృతి
At least 60 bodies have been recovered from a church that collapsed in the south-eastern Nigerian city of Uyo.
Some reports put the number much higher. The roof of the church caved in on worshippers who had gathered for the ordination of a bishop.
Those inside the Reigners Bible Church included Akwa Ibom state governor Udom Emmanuel, who survived the disaster.

The church was still under construction and workers had rushed to complete it for the ordination, witnesses said.

 


                                        ***తిరుమల సమాచారం***
ఈరొజు 12.12.2016,ఉ!! 5 గంటల సమయానికి


నర్వదర్శనం కోసం 20
   కంపార్టమెంట్ లలో భక్తులు
   వేచి ఉన్నారు.

* సర్వదర్శనానికి 10
   గంటల సమయం
 ‌‌‌‌  పడుతుంది.

* కాలినడక మార్గం ద్వారా
   తిరుమలకి చేరుకున్న
   భక్తులు 2 కంపార్టమెంట్
   లలో వేచి ఉన్నారు.

* కాలినడక మార్గం ద్వారా
   తిరుమలకి చేరుకున్న
   భక్తులకి 4 గంటల
   స‌మయం పడుతుంది.

* నిన్న డిసెంబర్ 11 న
   స్వామివారిని 90,067
   మంది భక్తులు
   ధర్శించుకున్నారు.

* నిన్న 38,602 మంది
   భక్తులు స్వామివారికి
   తలనీలాలు సమర్పిచి
   మొక్కు చెల్లించుకున్నారు.2

* నిన్న స్వామివారి హుండీ
   ఆదాయం ₹: 3.30 కోట్లు



భద్రాచలం : గోదావరి బ్రిడ్జి పై ఓవర్ లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్త| NH...


                                                                   లారీ దగ్ధం
        ఖమ్మం లారీ అసోసియేషన్ లో గొడవ,లారీ దగ్ధం


                                             భద్రాద్రి ఆలయ సమాచారం
ఈరోజు (11.12.16)శ్రీ స్వామివారి ఆదాయం రూ.8,50,274/-
అన్నదానం - 954 మందికి
నిత్య కళ్యాణం లు - 88
రూములు ఖాళి వివరములు :
శ్రీరామ సదనం-9
సౌమిత్రీ సదనం 6
శ్రీరామ నిలయం 17
టి.టి.డి. 14

               యదాద్రి సమాచారం - 11/12/2016
యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ్మ స్వామివారి అన్నివిభాగల నుంచి వచ్చిన ఒక్కరోజు ఆదాయం రూ. 22,72,494

                        ములకలపల్లి: అనారోగ్యంతో  వ్యక్తి మృతి
అనారోగ్యంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని కోమ్ముగుడెం గ్రామంలో జరిగింది. కొద్ది రోజుల నుంచి అనారోగ్యం తో బాధపడుతున్న మడివి క్రిష్ణ (55)ys  ఆదివారం తెల్లవారు జామున మృతి చెందాడు



MINISTERS THUMMALA and KDIAUMSRIHARI INAUGURATION THE ADDITIONAL CLASSROOM

రాష్ట్రానికే ఆదర్శంగా కిష్టారం గ్రామాన్ని తీర్చి దిద్దుతానని, గ్రామ అభివృద్ధికి ఎవేవి అవసరమో అన్ని చేయడం జరుగుతుందని, తాను ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన కిష్టారం గ్రామం, పాఠశాలకు ఎంతో రుణపడి ఉన్నానని రాష్ట్ర రోడ్లు భవనాలు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం సత్తుపల్లి మండలం కిష్ణారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల స్వర్టోత్సవాల కార్యక్రమాలలో తుమ్మల నాగేశ్వరరావు ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరితో కలిసి 85 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను, డిజిటల్ తరగతి గదుల నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాలు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పాతకాలంలో ఉన్న ఆప్యాయతలు, క్రమశిక్షణ ప్రస్తుతం కనుమరుగవుతున్నాయని అన్నారు. కొత్తతరం, పాతతరం వారిలాగా గ్రామ కీర్తిని ప్రతిష్టింప చేసే విధంగా నడుచుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన పూర్వ విద్యార్థుల మిత్రులతో కలిసి చదువుకునే రోజుల్లోని విషయాలను గుర్తు చేసుకున్నారు. ఆప్యాయంగా పలకరించుకోవడం జరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆనాటి పూర్వ విద్యార్ధులు సన్మానించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఆసక్తి ఈ పాఠశాల నుండే కలిగిందన్నారు. కిష్టారం గ్రామస్తుల ఆసిస్సులు, సహకారం తనని ఇంతటి స్థాయికి తీసుకు వచ్చాయన్నారు. పాఠశాల కావల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. అనంతరం పాఠశాల గురువులను సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పునర్నిర్మాణంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి బాగస్వామి కావడం ఆనందనంగా ఉందన్నారు. గతంలో కూడా ఇద్దరం కలిసి మంత్రులుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు . ఇప్పడు కూడా అదే రకమైన అవకాశం వచ్చిందని అన్నారు. విద్యా పరంగా వెనుకబాటు తనాన్ని పోగొట్టి ముందంజలో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దేశంలో ఎక్కడా అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రంలో మంచి కృషి జరుగుతుందని మంత్రి చెప్పారు. గురుకుల పాఠశాలల్లో కార్పోరేట్ విద్యా సంస్థలకు తీర్చి దిద్దడం చంద్రశేఖర్రావు లక్ష్యమని అన్నారు.8 80 పి.జి ఉచిత విద్యలో భాగమే గురుకుల పాఠశాలలని అన్నారు. 7 ఎకరాలలో ఉన్నా ఈ పాఠశాల ఆవరణలోని ඊජාථ షెడు స్థానంలో స్లాబుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ క్లాస్రూమ్, ఆర్ ఓ ప్లాంటులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఖమ్మం పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కిష్టారం గ్రామానికి ప్రత్యేకత ఉందని చెప్పారు. ఇక్కడ పాఠశాలలో చదువుకున్నవారు దేశ వ్యాప్తంగా గోప్ప నాయకులు, ప్రముఖులు ఆయ్యారని అన్నారు. ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా నిధులు విద్యకోసం కేటాయిస్తుందని చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకు ముందు పెనుబల్లి మండలం లంకపల్లిలో 98 లక్షలతో నిర్మించిన వెనుకబడిన తరగతుల బాలికల గురుకుల పాఠశాల నూతన భవనాన్ని మంత్రులు ప్రారంభించారు. -
"కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డి.యస్.లోకేష్కుమార్, అశ్వారావుపేట శాసన సభ్యులు తాటి వెంకటేశ్వర్లు, පුද්‍රිටක ඕරීඩාංඝජ వర్గం శాసన సభ్యులు క్రోరం కనకయ్య, zp ఛైర్పర్సన్ శ్రీమతి గడిపల్లి కవిత, డి.సి.సి.బి ఛైర్మన్ మువ్వా విజయ్బాబు తదితరులు పాల్గొన్నారు.





Chiranjeevi's 149 Movies Special Documentary Film made by Ram Charan | K...

ధృవ వార్నింగ్ కు బాలయ్య కలవరం..| NH9 News

Ram Charan and Chiranjeevi dance Video From khaidi no 150 | Khaidi no 15...