Tuesday, 13 December 2016

చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 14

భారత జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం.

1914 : మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడినమాకినేని బసవపున్నయ్య జననం.

1924 : హిందీ సినిమాకు చెందిన భారతీయ చలనచిత్ర నటుడు రాజ్ కపూర్ జననం.(మ.1988) (చిత్రంలో)

1965 : ప్రముఖ నవలా రచయిత, నాటకకర్తజొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి మరణం.

1982 : ప్రముఖ తెలుగు మరియూ తమిళ నటుడుఆది పినిశెట్టి జననం.

1998: ఆలమట్టి ఆనకట్ట ఎత్తును 509 మీ. కంటె పెంచరాదని, కర్ణాటక స్వంత పూచీకత్తుపై 26 క్రెస్టు గేట్లను అమర్చుకోవచ్చని, సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.

2008 : ప్రముఖ రచయిత, కవి, నాస్తికుడు భారత చైనా మిత్రమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిజ్వాలాముఖి మరణం.

No comments:

Post a Comment