Sunday, 11 December 2016

వార్ధా ఎక్కడుంది ? (12-12-16)

•                        నెల్లూరుకు 290  కి.మీ దూరంలో దక్షిణ ఆగ్నేయ దిశగా తుపాను కేంద్రీకృతమై ఉంది.

•  చెన్నైకి 220 కి.మీ దూరంలో తూర్పు ఈశాన్యం దిశగా కేంద్రీకృతమై ఉంది.

•                       తీరం దాటే సమయంలో గంటకు 45 కి.మీ నుంచి 150 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

•  ఈరోజు ఉదయం  రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 15 నుంచి 23 కి.మీల వేగంతో గాలులు ఈదురుగాలులు వీచాయి.

•  కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం గరిసెపూడిలో 23.05 kmph వేగంతో గాలులు వీచాయి.

•  చిత్తూరు జిల్లా కారకంబాడిలో 21.03 kmph వేగంతో గాలులు వీచాయి.

•  విశాఖ జిల్లా తిక్కవారిపాలెంలో 20.71 kmph వేగంతో గాలులు వీచాయి.

•  నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో 20.56 kmph వేగంతో గాలులు వీచాయి.

•  విజయనగరం జిల్లా కొంగనివానిపాలెంలో 19.83 kmph వేగంతో గాలులు వీచాయి.

•  నెల్లూరు జిల్లా బోగులేలో 19.62 kmph వేగంతో గాలులు వీచాయి.

•  చిత్తూరు జిల్లా ఇరుగొల్లంలో 19.22 kmph వేగంతో గాలులు వీచాయి.

•  తూర్పుగోదావరి జిల్లా అచ్చంపేటలో 18.38 kmph వేగంతో గాలులు వీచాయి.

•  చిత్తూరు జిల్లా ముంగలపాలెంలో 17.21 kmph వేగంతో గాలులు వీచాయి.

•  చిత్తూరు జిల్లా బోనేపల్లిలో 15.07  kmph వేగంతో గాలులు వీచాయి.

•  తీర ప్రాంత విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం

No comments:

Post a Comment