పీవీ రాజేశ్వరరావు కన్నుమూత
హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమారుడు రాజేశ్వరరావు(70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు.
రాజేశ్వరరావు గతంలో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
No comments:
Post a Comment